ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1PM

.

ప్రధాన వార్తలు @ 1PM
ప్రధాన వార్తలు @ 1PM

By

Published : Nov 21, 2021, 1:01 PM IST

  • రాజధాని రైతుల మహాపాదయాత్రకు భాజపా నేతలు..

అమరావతి రైతుల మహాపాదయాత్ర(Amaravathi_Mahapadayatra)లో రాష్ట్ర భాజపా నేతలు(BJP Leaders) పాల్గొననున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Nara Rohit: మా పెద్దమ్మపై నిందలు మోపడానికి నోరెలా వచ్చిందో!: నారా రోహిత్‌

నారావారిపల్లెలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు తల్లిదండ్రులు దివంగత నారా అమ్మణమ్మ, నారా కర్జూర నాయుడు సమాధుల వద్ద సినీనటుడు నారా రోహిత్(nara rohit) నిరసన తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • CBN RESPONDS FLOODS: 'పార్టీ శ్రేణులంతా వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలి'

ఏపీ వరద ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా కార్యకర్తలు సహాయక చర్యలు చేపట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు(CHANDRABABU RESPONDS ON FLOODS) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • FLOODS EFFECT IN AP: భారీ వరదల కారణంగా కోవూరు వద్ద కోతకు గురైన హైవే..!

నెల్లూరు జిల్లా భారీ వరదల కారణంగా(FLOOD EFFECT IN AP)... కోవూరు సమీపంలో 16వ నంబరు జాతీయ రహదారి(NATIONAL HIGHWAY DAMAGED) కోతకు గురైంది. చెన్నె-కోల్​కతా మార్గంలో రోడ్డు ధ్వంసమవడంతో... వాహనాల రాకపోకలతు తీవ్ర అంతరాయం ఏర్పడింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • మూడేళ్లుగా ఫేస్​బుక్ ప్రేమ.. తనను కాదన్నాడని యాసిడ్ దాడి

ఫేస్​బుక్ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఆ మహిళకు అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారన్న నిజం తెలుసుకున్న వ్యక్తి ఆమెకు దూరంగా జరగాలనుకున్నాడు. కానీ.. ఆ మహిళ అందుకు ఒప్పుకోలేదు. అతని వద్ద డబ్బులు డిమాండ్ చేసింది. యాసిడ్​ దాడి(kerala acid attack) చేసి.. అతని కంటిచూపు పోగొట్టింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • వరద ఉద్ధృతిలో బైక్​తో సహా కొట్టుకుపోయాడు- చివరకు!

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో కర్ణాటకలో భారీ వర్షాలు(Karnataka Rains) కురుస్తున్నాయి. వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తుమకూరులో ఓ వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'రోడ్డు లేదు.. వంతెన లేదు.. ఇక మేం బతికేదెలా?'

దాదాపు 60 కుటుంబాలు ఉన్న గ్రామం అది. కానీ, అభివృద్ధికి నోచుకోని ప్రజలు వారు. కాలువపై వంతెన లేకపోవడం కారణంగా.. అక్కడి విద్యార్థులు బడికి దూరమవుతున్నారు. రోగులు, గర్భిణులు అత్యవసర పరిస్థితుల్లో సమయానికి ఆస్పత్రికి చేరుకోలేక ప్రాణాపాయంలో చిక్కుకుంటున్నారు. అధికారులు స్పందించి తమ కష్టాలు తీర్చాలని వేడుకుంటున్నారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • నిప్పులు చిమ్ముతున్న అగ్నిపర్వతం

స్పెయిన్, లా పల్మాలోని కంబర్‌వీజా అగ్నిపర్వతం నుంచి మరోసారి పెద్దఎత్తున లావా ఎగిసి పడుతోంది(Spain volcano eruption). చుట్టుపక్కల ప్రాంతమంతా పూర్తిగా దట్టమైన పొగలతో నిండిపోయింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కోహ్లీని అప్పుడు పూర్తిగా నమ్మలేదు: డివిలియర్స్​

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్​, టీమ్ ఇండియా సారథిల స్నేహం(Ab de villiers kohli)​ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐపీఎల్​లో ఆర్​సీబీ తరఫున గత కొన్నేళ్లుగా ఆడుతున్న వీరిద్దరూ.. తమ ఆటతో అభిమానులను అలరిస్తూ వచ్చారు. అయితే.. కోహ్లీని డివిలియర్స్ తొలిసారి​ ఎప్పుడు కలిశాడు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కైకాల సత్యనారాయణ హెల్త్ అప్డేట్

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తాజా హెల్త్ అప్డేట్(kaikala satyanarayana health) వచ్చేసింది. వెంటిలేటర్​పై ఉంచి ఆయనకు చికిత్స చేస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details