- రేపు దిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్
సీఎం జగన్.. రేపు సాయంత్రం దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. దిల్లీలో జరిగే సీఎంల స్ఖాయి సమావేశంలో పాల్గొననున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తితిదే వెబ్‌సైట్‌లో నిలిచిన టికెట్ల బుకింగ్
తితిదే వెబ్‌సైట్(ttd website)లో సాంకేతిక సమస్య(technical issue in ttd website) తలెత్తింది. దీంతో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల(srivari special entry tickets) బుకింగ్ నిలిచిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'వైకాపా నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి..!'
సాక్షాత్తు సీఎం కార్యాలయం పక్కనే వేల కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుబడితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ పెనమలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భార్య ఊపిరి తీసిన భర్త
భార్యపై అనుమానం పెంచుకున్నాడో భర్త. ఆమె ఏం చేసినా తప్పుగానే చూసేవాడు. రోజురోజుకీ ఆ అనుమానం పెనుభూతంగా మారింది. తట్టుకోలేని ఆ భర్త... ఆమె మెడకు చున్నీని బిగించి ఉరివేశాడు. ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశాడు. ఈ విషాద ఘటన విజయవాడ అజిత్‌సింగ్ నగర్లో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జవాన్ల మధ్య భీకర కాల్పులు- ఇద్దరు మృతి
బీఎస్ఎఫ్ సిబ్బంది మధ్య జరిగిన కాల్పులు ఇద్దరు జవాన్ల మృతికి దారితీశాయి. ఈ ఘటనలో మరో అధికారి తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మందికి అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి
జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్) అవార్డులను (NSS day 2021) ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ఎన్ఎస్ఎస్ డే (National Service Scheme day) సందర్భంగా వర్చువల్‌గా అవార్డులు అందజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'దక్షిణ కొరియాతో చర్చల పునరుద్ధరణకు సిద్ధమే.. కానీ'
తమ ప్రాంతంలో శాంతి స్థాపన కోసం.. యుద్ధ విరమణ ప్రకటనకు ముందుకు రావాలన్న దక్షిణ కొరియా పిలుపుపై తనదైన శైలిలో సమాధానమిచ్చారు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి(Kim yo jong news). పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మరోసారి పెరిగిన ఇంధన ధరలు
దేశంలో ఇంధన ధరలు మరోసారి (Fuel Price Today) పెరిగాయి. దిల్లీలో లీటర్ డీజిల్‌పై 19 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ధోనీ.. ఆ విషయంలో నువ్వు సూపర్!
మనలో చాలామందికి డబ్బు సంపాదించి, 'రిచ్' అయిపోవాలని ఆశలుంటాయి. కానీ చాలా మంది కలలు సాకారం చేసుకునేందుకు కృషి చేయరు. తమను తాము ప్రశ్నించుకోకుండా, ప్రతి చిన్న విషయంపై నిందలు వేస్తుంటారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ బ్రాండ్ నుంచి తప్పుకోవాలంటూ అమితాబ్‌కు వినతి
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan Pan Masala)కు ఓ స్వచ్ఛంద సంస్థ (National Anti-Tobacco Program) సంచలన లేఖ రాసింది. ప్రజల ఆరోగ్యాన్ని హరించే పాన్ మసాలాకు ప్రచారం చేస్తున్న ప్రకటన నుంచి వైదొలగాలని కోరింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు @1PM