- స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించుకోవాలా?: జగన్కు లేఖలో రఘురామ
వైకాపా వెబ్‌సైట్ నుంచి తన పేరు తొలగింపుపై పార్టీ అధ్యక్షుడు జగన్కు.. ఎంపీ రఘురామ లేఖ రాశారు. పార్టీ అధికారిక వెబ్‌సైట్ ఎంపీల జాబితాలో పేరు తొలగించడాన్ని లేఖలో ప్రస్తావించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'పది పాసవ్వని మంత్రులు... పరీక్షల గురించి మాట్లాడటం హాస్యాస్పదం'
పది, ఇంటర్ పరీక్షలు తక్షణమే రద్దు చేయాలని ఎమ్మెల్సీ మంతెన సత్యనారయణ డిమాండ్ చేశారు. థర్డ్ వేవ్ పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తుంటే... ఇలాంటి సమయంలో పరీక్షలు నిర్వహించటం అవసరమా? అని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విజయవాడకు కేంద్ర మంత్రి మురళీధరన్.. భాజపా నేతల ఘన స్వాగతం
కేంద్ర విదేశాంగ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి మురళీధరన్ గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Hijras: ఆ మహిళలు వేధిస్తున్నారు.. పోలీసులకు హిజ్రాల ఫిర్యాదు
విజయవాడ సింగ్ నగర్లో మహిళా వడ్డి వ్యాపారులు తమను చంపుతామని బెదిరింపులకి గురిచేస్తున్నారంటూ.. స్థానికంగా నివాసముంటున్న హిజ్రాలు పోలీసుల కు ఫిర్యాదు చేశారు. తమను మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరోనా రోగుల కోసం 'పాకెట్ వెంటిలేటర్'
ప్రస్తుత కొవిడ్ విజృంభణ వేళలో ఆక్సిజన్, వెంటిలేటర్లకు డిమాండ్ బాగా పెరిగింది. ప్రాణవాయువు అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. ఈ నేపథ్యంలో.. కోల్కతాకు చెందిన ఓ ఎలక్రానిక్ ఇంజినీర్.. కరోనా రోగుల కోసం 'పాకెట్ వెంటిలేటర్'ను తయారు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరోనాతో 243 రోజులు పోరాడినా..!