- 10 అంశాలతో తెదేపా పురపాలక ఎన్నికల మేనిఫెస్టో
పురపాలక ఎన్నికల మేనిఫెస్టోను తెదేపా విడుదల చేసింది. తెదేపా కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ 'పల్లెలు గెలిచాయి..ఇప్పుడిక మనవంతు' పేరుతో 10 అంశాలతో ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పుర ఎన్నికలపై ప్రాంతాల వారీ సమావేశాలు: ఎస్‌ఈసీ
ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించాలని ఎస్‌ఈసీ నిర్ణయించారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రాంతీయ సమావేశాలు జరపనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బెంబేలెత్తిస్తున్న బిల్లులు.. మీటరు పాడైందా అంతే సంగతులు
ఎవరికైనా కళ్లు తిరిగితే నీళ్లు చల్లడం అటుంచితే.. నీళ్లు పేరు చెబితేనే విజయవాడ వాసులు కళ్లు తిరిగి పడిపోతున్నారు. అంతలా నీటి బిల్లులు బెజవాడ వాసులను బంబేలెత్తిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సీఆర్పీఎఫ్ జవాన్లకు ఎంఐ-17 హెలికాప్టర్ సౌకర్యం
పుల్వామా తరహా ఘటనల్ని నివారించేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సెలవులమీద ఇంటికి వెళ్లే జవాన్ల కోసం.. ఎంఐ-17 హెలికాఫ్టర్ సౌకర్యాన్ని కల్పించింది. ఉగ్ర దాడుల నుంచి రక్షణ కల్పించేందుకే ఈ రకమైన చర్యలు చేపట్టింది ప్రభుత్వం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- క్రీడలు హాబీలే కాదు.. అంతకు మించి: మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. గుల్మర్గ్లో 2వ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొదిస్తాయన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఐదు రాష్ట్రాల ఎన్నికలకు మోగనున్న నగారా