- రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా వైరస్
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2671కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
తితిదే ఆస్తుల వేలాన్ని ఆపాలంటూ తితిదే ఛైర్మన్‌కు భాజపా ఎంపీ రాకేశ్ సిన్హా లేఖ రాశారు. బోర్డు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
గుంటూరు జిల్లా మర్రిప్రోలులో ఓ కుటుంబం విషాహారం తిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రాష్ట్రంలో విమాన సేవల పునరుద్ధరణపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా విస్తరిస్తున్న వేళ ప్రయాణికులకు విధివిధానాలను వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఈద్ వేడుకలు... మోదీ శుభాకాంక్షలు
ఈద్ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ పండుగ సోదరభావాన్ని, సామరస్యాన్ని మరింత పెంచుతుందని ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కేంద్రం ప్రకటించిన రూ.21 లక్షల కోట్ల కరోనా ప్యాకేజీలో మూడు లక్షల నుంచి నుంచి 3.5 లక్షల కోట్ల రూపాయలే ప్రజలకు తక్షణం ప్రత్యక్షంగా అందుతాయి. నేరుగా ప్రజల జేబుల్లోకి డబ్బులు వచ్చే పథకాలు చాలా తక్కువగా ఉండటం గమనించాల్సిన అంశాలు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మరో పెళ్లి చేసుకోవాలనే కోరికతో భార్యను పాముతో కరిపించి హత్య చేసిన దారుణ ఘటన కేరళ కొల్లాంలో జరిగింది. నిందితుడు యూట్యూబ్‌లో క్రైమ్ చేయడం ఎలానో నేర్చుకుని మరీ పన్నాగం పన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అమెరికాలో కరోనా మృతుల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. అయితే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భూకంపాన్ని లెక్కచేయని ప్రధాని!
టీవీ ఇంటర్వ్యూ సమయంలో భూకంపం సంభవించినా ఎలాంటి భయాందోళనకు గురి కాలేదు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్. ముఖాముఖి యధావిధిగా కొనసాగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అప్పట్లో ఫోన్ మాట్లాడాలంటే..
టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. చరవాణులు లేని సమయంలో ఫోన్లు ఇలా మాట్లాడేవాళ్లం అంటూ ఓ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు యూవీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఒకే సినిమాను 20 సార్లు చూసిన బన్నీ
ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించిన బన్నీ తనకు ఇష్టమైన బాలీవుడ్ సినిమాల గురించి చెప్పారు. 20 సార్లు కంటే ఎక్కువగా ఓ సినిమాను చూశానని చెప్పాడు. ఇంతకు ఆ సినిమా పేరు తెలుసుకోవాలంటే లింక్ క్లిక్ చేయండి.