- సీఎంకు సీమ నేతల లేఖ
ముఖ్యమంత్రి జగన్‌కు మైసూరారెడ్డి, గంగుల ప్రతాప్‌రెడ్డి, మాజీ డీజీపీలు దినేశ్‌రెడ్డి, ఆంజనేయరెడ్డి సహా మొత్తం 16 మంది నేతలు లేఖ రాశారు. గోదావరి జలాలను సీమ ప్రాజెక్టులకు కేటాయించాలని కోరారు.పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- అనుమతులు అవసరం లేదు
రాష్ట్రంలో వ్యక్తిగత వాహనాల్లో వెళ్లేందుకు ప్రత్యేక అనుమతులు అవసరం లేదని డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- పొగాకు రైతుల ఆందోళన
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీ పల్లిలో పొగాకు రైతులు జాతీయ రహదారిపై బైఠాయించారు. కొనుగోలు కేంద్రంలో పొగాకు వేలం నిలిచిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- గంజి నీళ్లే ఆధారం
విజయనగరం జిల్లా కురుపాం దగ్గరలో 3 రోజుల నుంచి జీడితోటలోనే వలస కార్మికులు కాలం వెళ్లదీస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచి వచ్చిన వారిని గ్రామస్థులు గ్రామంలోకి రానివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- అంత్యక్రియల్లో పాల్గొన్నవారిపై కేసు
లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి ఉత్తర్‌ప్రదేశ్ అలీగఢ్‌లో దాదాపు 150 మంది ఆవుకు అంత్యక్రియలు నిర్వహించారు . విషయం తెలుసుకున్న అధికారులు కేసు నమోదు చేశారు.పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయండి.
- ఆ మందు వాడొద్దు