- ఏపీ@2230
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2230కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వ్యవసాయానికి సడలింపులు
లాక్డౌన్ నేపథ్యంలో వ్యవసాయ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకాలూ కలిగించొద్దని మరోమారు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- హేయమైన చర్య
వలస కార్మికులు, విశాఖలో వైద్యుడిపై పోలీసుల లాఠీఛార్జ్‌పై మాజీ మంత్రి యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. లాఠీఛార్జి హేయమైన చర్యగా అభివర్ణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారత్ గగనతలంలో చైనా యుద్ధ హెలికాఫ్టర్
భారత్-చైనా సరిహద్దులో చైనా సైన్యానికి చెందిన హెలికాప్టర్ ఎగురుతూ కనిపించింది. భూఉపరితలానికి 12 కి.మీ ఎత్తులో ఎగురుతున్న చాపర్‌ను స్థానిక పోలీసులు గుర్తించి ఐటీబీపీకి సమాచారమిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కట్టడి సాధ్యమే.. కానీ
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చర్యలు ముమ్మరం చేసింది కేంద్రం. వైరస్‌ను నిలువరించటం సాధ్యమేనని పలు మ్యాథమాటికల్ మోడలింగ్ అధ్యయనాలు సూచిస్తున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉపాధికి ఊతం