ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో మరో 14 కరోనా పాజిటివ్ కేసులు..ఇద్దరు మృతి - latest updates of corona cases

14-new-corona-cases-in-ap
14-new-corona-cases-in-ap

By

Published : Apr 6, 2020, 11:14 AM IST

Updated : Apr 6, 2020, 12:31 PM IST

11:10 April 06

హెల్త్ బులెటిన్

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 266 కు చేరింది. నిన్న సాయంత్రం నుంచి ఇవాళ ఉదయం వరకు కొత్తగా 14 కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో కొత్తగా మరో ఐదు కేసులు నిర్ధారణ కాగా... గుంటూరు జిల్లాలో కొత్తగా 2 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో వైరస్ తో మరో ఇద్దరు మృతి చెందారు. అనంతపురం జిల్లాకు చెందిన 64 వ్యక్తి మృతి చెందగా...మచిలీపట్నానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా మొత్తం ముగ్గురు మృతి చెందినట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది.

జిల్లాల వారీగా పాజిటివ్ కేసులు

  • నెల్లూరు-34
  • కృష్ణా-28
  • గుంటూరు-32
  • కడప-23
  • ప్రకాశం-23
  • ప.గోదావరి-16
  • విశాఖపట్నం-20
  • తూ.గోదావరి-11
  • చిత్తూరు-17
  • అనంతపురం-06
  • కర్నూలు-56
Last Updated : Apr 6, 2020, 12:31 PM IST

ABOUT THE AUTHOR

...view details