ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 11AM - AP TOP NEWS TODAY

.

11AM TOP NEWS
ప్రధాన వార్తలు @11AM

By

Published : Jan 17, 2022, 11:01 AM IST

  • ఈసీ కీలక భేటీ.. ఆ రాష్ట్ర ఎన్నికలు వాయిదా!
    పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే విషయమై ఈసీ భేటీ కానుంది. ఎలక్షన్ తేదీని మార్చాలని వివిధ రాజకీయ పార్టీలు కోరుతున్న నేపథ్యంలో.. సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కొవిడ్​పై సీఎం జగన్ సమీక్ష
    తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నేడు కొవిడ్, వైద్య ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. కొవిడ్ నివారణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సామాజిక మాధ్యమాల్లో భార్య అసభ్య దృశ్యాలు.. పిల్లలకు విషమిచ్చి.. తానూ
    తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్​ స్టేషన్ పరిధిలో శనివారం విషాదం జరిగింది. వంగలపూడికి చెందిన ఓ వ్యక్తి..​ విషం తాగి, పిల్లలతోనూ తాగించాడు. తన భార్య వేరే వ్యక్తితో కలిసి ఉన్న అసభ్యకర దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో రావడంతో.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రోజుకో కొత్త తరహా మోసం
    రోజుకో కొత్త తరహా మోసం విజయవాడ నగరవాసులను భయపెడుతోంది. ఇప్పుడు సాయం పేరుతో.. మనకు తెలియకుండానే జేబులో ఉన్న చరవాణి, పర్సులు, వాహనాలు దొంగిలించేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దేశంలో కొత్తగా 2.58లక్షల కరోనా కేసులు
    భారత్​లో కొత్త కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా 2,58,089 లక్షల మందికి కరోనా సోకింది. వైరస్​తో మరో 385 మంది మరణించారు. 1,51,740 మంది కొవిడ్​ను జయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దిగ్గజ కథక్​ కళాకారుడు పండిట్ బిర్జూ మహరాజ్ కన్నుమూత
    దిగ్గజ ప్రముఖ కథక్ కళాకారుడు పండిట్ బిర్జూ మహరాజ్​ కన్నుమూశారు. దిల్లీలోని తన నివాసంలో ఆదివారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారని ఆయన మనవడు స్వరాన్ష్​ మిశ్ర తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భాజపాxకాంగ్రెస్​: మణిపుర్‌ ఎన్నికల్లో పైచేయి ఎవరిదో?
    పోలింగ్ తక్కువగా ఉండే మణిపుర్​లో వెయ్యి ఓట్లు అటూఇటూ అయితే ఫలితం తారుమారవుతుంది. గత ఎన్నికల్లో రాష్ట్రంలోని 18 నియోజక వర్గాల్లో వెయ్యిలోపు ఓట్ల తేడాతో పలువురు గెలిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆగని కొవిడ్ కల్లోలం.. ఆ దేశాల్లో భారీగా కేసులు
    ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. కొత్తగా 19లక్షలకు పైగా కేసులు బయటపడ్డాయి. అమెరికాలో 2.87 లక్షల కేసులు నమోదు కాగా.. 346 మంది మరణించారు. ఫ్రాన్స్, ఇటలీ, రష్యాలో కొవిడ్ తీవ్రత అధికంగా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇందుకే కోహ్లీ.. టెస్టు కెప్టెన్సీ వదులుకున్నాడా?
    అత్యంత విజయవంతమైన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. అకస్మాత్తుగా టెస్టు జట్టు సారథ్యాన్ని ఎందుకు వదులుకున్నాడు? బీసీసీఐ పెద్దలతో కోహ్లీకి పొసగకపోవడమే ఇందుకు కారణమా?..పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రముఖ గీత రచయిత రంగనాథ్ కన్నుమూత
    కొవిడ్ చికిత్స తీసుకుంటున్న గీత రచయిత, దర్శకుడు రంగనాథ్ తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయనను 'హరివరాసనం' అవార్డు వరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details