- Amaravathi Farmers: ఆరో రోజు..'న్యాయస్థానం-దేవస్థానం' మహాపాదయాత్ర
గుంటూరు జిల్లా పెదనందిపాడు నుంచి రైతుల ఆరో రోజు మహా పాదయాత్ర ప్రారంభమైంది. సాయంత్రానికి వారు ప్రకాశం జిల్లాకు చేరుకోనున్నారు. మహాపాదయాత్ర చేస్తున్న రైతులకు గ్రామస్థులు బూట్లు, గొడుగులు అందించారు.
- MISSING: బద్వేలులో ముగ్గురు పదో తరగతి విద్యార్థులు అదృశ్యం..ఏమయ్యారు?
కడప జిల్లా బద్వేలులో ముగ్గురు పదో తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు. నిన్న పాఠశాలకు వెళ్లిన పిల్లలు.. తిరిగి ఇంటికి రాలేరు. తెలిసిన చోట్ల వెతికినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. అదృశ్యమైన విద్యార్థుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
- Karthika Masam Pujalu: శైవక్షేత్రాల్లో రెండోరోజు కార్తిక సందడి.. ఆకాశ దీపాలకు ఆరాధన
రాష్ట్ర వ్యాప్తంగా శైవక్షేత్రాల్లో రెండోరోజు కార్తిక సందడి నెలకొంది. కార్తిక మాసంలో రెండో తిథి కార్తిక శుద్ధ విదియ(యమ ద్వితీయ) పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తుల బారులు తీరారు. ఆలయాల ప్రాంగణాల్లో దీపాలు వెలిగిస్తున్నారు.
- భారీగా పెరిగిన పసిడి ధర- ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
బంగారం (Gold Rate Today) ధర భారీగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- Corona cases in India: దేశంలో కొత్తగా 10,929 కరోనా కేసులు
దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 10,929 మందికి కరోనా(Corona cases in India) సోకింది. వైరస్ ధాటికి మరో 392 మంది మరణించారు.
- న్యూజిలాండ్‌లో మళ్లీ పెరుగుతున్న కేసులు- ఆ వేరియంటే వల్లే!
కరోనాను విజయవంతంగా కట్టడి చేసిన న్యూజిలాండ్‌లో (new zealand news) డెల్టా వేరియంట్ వ్యాప్తితో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొత్తగా 207 మందికి పాజిటివ్‌గా తేలింది(new zealand corona cases).
- పెట్రో పీడనకు సరైన విరుగుడు అప్పుడే!
గడచిన ఏడాదిన్నరలోనే లీటరు (petro products price) పెట్రోలుపై రూ.36, డీజిలుపై రూ.26.58 వంతున ఎగబాకిన ధరలు జనజీవనాన్ని ఛిద్రం చేశాయి. సామాన్యులకు సాంత్వన చేకూర్చేలా- పెట్రో ఉత్పత్తులకు జీఎస్టీని వర్తింపజేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకుసాగాలి.
- IND vs SCO T20: స్కాట్లాండ్తో మ్యాచ్.. నమోదైన రికార్డులివే!
టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)లో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా(ind vs sco t20). ఈ క్రమంలో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటో చూద్దాం.