- దిల్లీలో సీఎంల సమావేశంలో హోంమంత్రి సుచరిత..
దిల్లీలో కేంద్రం హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశం ప్రారంభమైంది. మావోల ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యలపై చర్చించనున్నారు. రాష్ట్రం నుంచి హోంమంత్రి సుచరిత హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తాలిబన్ల డ్రగ్స్‌కు.. తాడేపల్లి భవంతికి ఉన్న లింకేంటి?: నారా లోకేశ్
ముఖ్యమంత్రి జగన్.. లిక్కర్ మాఫియాతో మొదలెట్టి ఏపీని ఇప్పుడు ఏకంగా డ్రగ్స్(Lokesh on drugs) డెన్‌గా మార్చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిలదీశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సరిహద్దుల నోటిఫికేషన్
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సరిహద్దులను నిర్దారిస్తూ కేంద్ర పర్యావరణ, అటవీశాఖ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎంపీపీ ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్
నిర్దేశించిన గడువులోగా మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలు నిర్వహించని చోట రాష్ట్ర ఎన్నికల సంఘం మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వనుంది. కలెక్టర్ల నివేదికలు పరిశీలించాక ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకోనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మరో 28 వేల మందికి కరోనా
భారత్‌లో కరోనా కేసులు(Coronavirus update) స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 28,326 మంది కొవిడ్ (Corona cases in India) బారినపడ్డారు. మరో 260 మంది మృతిచెందారు. ఒక్కరోజే 26,032 మంది కరోనా నుంచి కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చొరబాటు కుట్ర భగ్నం-
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రమూకలు చొరబాటుకు వరుసగా విఫలయత్నాలు చేస్తున్నాయి. తాజాగా కొందరు ఉగ్రవాదులు ఉరీ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు యత్నించగా.. భారత ఆర్మీ వారి కుట్రను భగ్నం చేసింది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మేనల్లుళ్లే చంపేశారు..
క్షుద్రపూజలు చేస్తున్నారనే కారణం, అప్పటికే గొడవలు ఉండటం వల్ల ముగ్గురిని గొడ్డలితో చంపేశారు. బంధువులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఝార్ఖండ్ గుమ్లాలో(Gumla news) జరిగిందీ ఘటన. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- లావా ప్రవాహానికి మిగిలింది ఓకే ఒక్క ఇల్లు.
స్పెయిన్‌లోని (Spain volcano eruption 2021) లా పాల్మా దీవిలో విస్ఫోటం (Volcano Eruption today) చెందిన అగ్నిపర్వతం (la palma volcano) నుంచి లావా ప్రవాహం కొనసాగుతూనే ఉంది. లావా ప్రవాహం ధాటికి దీవిలోని ఇళ్లన్నీ ఆహుతయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ మ్యాచ్ ఎప్పుడంటే..
టీమ్ఇండియా, ఇంగ్లాండ్(IND Vs ENG) మధ్య ఇటీవలే రద్దయిన అయిదో టెస్టును(Manchester Test) వచ్చే ఏడాది ఆగస్టులో నిర్వహించేందుకు ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య అంగీకారం కుదిరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బంగారం ధరలు ఎంతంటే?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Price Today) ధర దాదాపు స్థిరంగా ఉంది. వెండి ధరలోనూ పెద్దగా మార్పు లేదు. రెండు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు (Fuel Prices) స్వల్పంగా పెరిగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు @11AM