- ఈ ఏడాది పది పరీక్షల్లో ఏడు పేపర్లు
కరోనా నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు.. పదో తరగతిలో ఏడు పేపర్లతో పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి తగ్గట్లుగా ప్రశ్నపత్రం తీరు మార్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నేటి నుంచి కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు
ప్రసిద్ధిగాంచిన కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు.. నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఒమిక్రాన్, కరోనా నేపథ్యంలో వేడుకలను ఈ ఏడాది సాదాసీదాగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు దర్గా వద్ద ఏర్పాట్లు చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇద్దరు తెదేపా నాయకులపై సస్పెన్షన్ వేటు
నెల్లూరు జిల్లాలో ఇప్పటికే పలువురు తెదేపా నేతలపై సస్పెన్షన్ వేటు పడగా.. పార్టీ జాతీయ క్రమశిక్షణా సంఘం తాజాగా మరో ఇద్దరిని సస్పెండ్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి
ప్రకాశం జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు మహిళా నక్సల్స్ హతం
ఛత్తీస్‌గఢ్ దంతెవాడలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. గోండెరాస్ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం 5.30 గంటలకు జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళా నక్సల్స్ హతమయ్యారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేశంలో కొత్తగా 7వేల మందికి కరోనా
దేశంలో కొత్తగా 7,145 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 289 మంది వైరస్‌కు బలయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- '18ఏళ్లకు ప్రధానిని ఎన్నుకోగలిగితే.. పెళ్లి ఎందుకు చేసుకోకూడదు?'
అమ్మాయిల కనీస వివాహ వయసు 21 ఏళ్లు చేయాలన్న ప్రతిపాదనను విమర్శించారు మజ్లీస్ నేత అసదుద్దీన్ ఓవైసీ. 18 ఏళ్ల యువతికి ప్రధానిని ఎన్నుకునే హక్కు ఉన్నప్పుడు వివాహం చేసుకోవడంలో తప్పేంటని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
బంగారం, వెండి ధరల్లో క్రితం రోజుతో పోల్చితే స్వల్ప మార్పులు జరిగాయి. 10 గ్రాములు స్వచ్ఛమైన పసిడి ధర రూ.137 తగ్గింది. అందుకు భిన్నంగా వెండి.. స్వల్పంగా పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సానియా వంటపై మాలిక్ ట్రోల్స్.. ఏమన్నాడంటే!
భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు ఆమె భర్త, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్. ఆమెకు అసలు వంట రాదంటూ ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బాక్సాఫీస్‌కు 'న్యాయం' చేశారు
ఈ ఏడాది తెలుగు చిత్రసీమలో నల్ల కోట్లు సందడి చేశాయి. స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న సినిమాల వరకు న్యాయవ్యవస్థ ఆధారంగా తీసిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.