- సీలేరు నదిలో ఎనిమిది మంది గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం!
విశాఖ జిల్లా సీలేరు నదిలో ప్రయాణికులతో వెళ్తున్న రెండు నాటు పడవలు ప్రమాదానికి గురయ్యాయి. పడవలు నీట మునగడంతో 8 మంది గల్లంతు కాగా.. వారిలో చిన్నారి మృతదేహం లభ్యమైంది. ప్రమాదం నుంచి బయటపడి.. ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దూసుకొస్తున్న 'యాస్'...రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం!
తూర్పుతీరంవైపు యాస్ తుపాను దూసుకొస్తుంది. మరో 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆదోని సబ్ జైలుకు బీసీ జనార్దన్ రెడ్డి
కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి ఆదోని సబ్ జైలుకు తరలించారు. మూడు రోజుల క్రితం తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో.. జనార్దన్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చిత్తూరు: క్వారీ గుంతలో మూడు మృతదేహాలు.. ఎవరివి?
చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం సి.రామాపురంలో విషాదం జరిగింది. అన్నాస్వామి గండిచెరువు క్వారీగుంతలో గుర్తుతెలియని మూడు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కొవిడ్ తగ్గుముఖం- 2 లక్షల దిగువకు కొత్త కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. సోమవారం కొత్తగా 1,96,427 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 3,511 మంది కొవిడ్‌తో మరణించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దూసుకొస్తున్న 'యాస్'- ఈదురుగాలుల బీభత్సం