ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అవగాహన కార్యక్రమం - సార్వత్రిక ఎన్నికలు

ప్రకాశం జిల్లా గిద్దలూరులో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో అన్ని పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్​ ప్రక్రియలో పాల్గొనే ఏజెంట్లు పాల్గొన్నారు. వారి సందేహాలను రిటర్నింగ్​ అధికారి నివృత్తి చేశారు.

ఓట్ల లెక్కింపుపై అవగాహన కార్యక్రమం

By

Published : May 9, 2019, 6:43 AM IST

ఓట్ల లెక్కింపుపై అవగాహన కార్యక్రమం

ప్రకాశం జిల్లా గిద్దలూరు రెవెన్యూ కార్యాలయంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్​ ఏజెంట్లు హాజరయ్యారు. కౌంటింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఓట్ల లెక్కింపుపై అభ్యర్థుల ప్రశ్నలు నివృత్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details