ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

పుట్టపర్తిలో వైభవంగా ఉగాది వేడుకలు - ugadi

పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పండితులు వేద పఠనంతో ఉత్సవాలను ప్రారంభించారు. తితిదే సిద్ధాంతి కుప్పా శివసుబ్రహ్మణ్యం ఆధ్యర్యంలో పంచాంగ శ్రవణం చేశారు.

పుట్టపర్తిలో వైభవంగా ఉగాది వేడుకలు

By

Published : Apr 7, 2019, 8:22 AM IST

పుట్టపర్తిలో ...ఉగాది వేడుకలు
అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ఉగాది ఉత్సావాలు ఘనంగా జరిగాయి. వేదపఠనం, మంత్రోఛ్చారణల మధ్య వేడుకలు ప్రారంభమయ్యాయి. తితిదేకు చెందిన ప్రముఖ సిద్ధాంతి కుప్పా శివసుబ్రహ్మణ్యం ఆధ్యర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. సత్యసాయి కళాశాలల విద్యార్థులు భక్తి గీతాలు ఆలపించారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శనివారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ABOUT THE AUTHOR

...view details