నాకొద్దు..ఆమెకు ఇవ్వండి - narsimham
ముఖ్యమంత్రి చంద్రబాబును ఎంపీ తోట నర్సింహం కుటుంబ సభ్యులతో కలిసారు. ఈ సారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
ఎన్నికలకు 'తోట' దూరం
ముఖ్యమంత్రి చంద్రబాబును ఎంపీ తోట నర్సింహం కుటుంబ సభ్యులతో కలిసారు.ఈ సారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.అనారోగ్యం దృష్ట్యా దూరంగా ఉండాలని తోట నర్సింహం నిర్ణయించుకున్నారు.తన స్థానంలో సతీమణికి జగ్గంపేట అసెంబ్లీ టికెట్ ను తోటనర్సింహం అడుగుతున్నారు.ఇప్పటికే జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
Last Updated : Feb 19, 2019, 12:31 PM IST