అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది: బగ్గు రమణమూర్తి - baggu
పార్టీలకతీతంగా చేసిన అభివృద్ధే తనను మరోసారి గెలిపిస్తుందని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి బగ్గు రమణమూర్తి ధీమా వ్యక్తం చేశారు. నియోజవర్గంలోని ప్రతి ఇంటికీ సంక్షేమ కార్యక్రమాలను అందించామని వెల్లడించారు.
s