పుల్వామా ఘటనపై నేడు కేబినెట్ భేటీ... - కేబినేట్
జమ్ములో జరిగిన ఉగ్రదాడి అనంతరం.. కేంద్రం తర్వాత తీసుకునే చర్యలపై దృష్టి పెట్టింది.
పుల్వామా ఘటనపై నేడు కేబినెట్ భేటీ...
ఈ భేటీ ఉదయం 9 గంటల 15 నిమిషాలకు జరగనున్నట్లు అధికారుల సమాచారం. ప్రధానమంత్రి నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీలో రక్షణ మంత్రి, హోం శాఖ మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి, ఆర్థిక మంత్రి ఉండనున్నారు. ఇందులో భద్రతతో పాటు, వ్యూహాత్మక వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.