రాజ్యసభ 2గంటలకు వాయిదా - బిల్లు
ప్రతిపక్షాల నిరసనలతో రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్యనాయుడు.
రాజ్యసభ 2గంటలకు వాయిదా
సభ ప్రారంభం కాగానే బిల్లు కాగితాలను వెల్లోకి విసిరేస్తూ ప్రత్యేక హోదా కావాలంటూ తెదేపా ఎంపీలు నినాదాలు చేశారు. వీరితో పాటు కాంగ్రెస్ సభ్యులూ వెల్లోకి దూసుకొచ్చారు. కర్ణాటక ఆడియో టేపుల లీకేజీ విషయంపైనా ఉభయసభలు, ముఖ్యంగా లోక్సభలో కాంగ్రెస్ సభ్యులు రగడ సృష్టించారు.