ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమీక్షా సమావేశం - పోలవరం

పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమీక్షా సమావేశం విజయవాడలోని జలవనరుల శాఖ కార్యాలయంలో జరిగింది. నిధుల విడుదల, సవరించిన అంచనాలు, నిర్మాణాలపై ఈ సమావేశంలో సమీక్షించారు.

పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమీక్ష సమావేశం

By

Published : May 31, 2019, 4:19 PM IST

పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమీక్ష సమావేశం
విజయవాడ జలవనరుల శాఖ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో ఆర్కే జైన్‌, పీపీఏ చీఫ్‌ ఇంజనీర్‌ ప్రధాన్‌, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, పోలవరం చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీధర్‌ పాల్గొన్నారు. సమావేశంలో పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల, సవరించిన అంచనాలు, పునరావాసం, కాఫర్ డ్యాం నిర్మాణంపై సమీక్షించారు.

ABOUT THE AUTHOR

...view details