ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం స్వాధీనం - nakili

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని మిత్తగూడెంలో అక్రమంగా నిల్వ ఉంచిన 50 మద్యం సీసాలను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం స్వాధీనం

By

Published : Mar 14, 2019, 1:33 PM IST

అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం స్వాధీనం
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని మిత్తగూడెంలో అక్రమంగా నిల్వ ఉంచిన 50మద్యం సీసాలను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.విశ్వసనీయ సమాచారంతో దాడి చేసిన సిఐ రాధాకృష్ణ ఓ ఇంట్లో దాచిన మద్యంగుర్తించారు.కేసు నమోదు చేసిన పోలీసులు మహిళను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details