ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

అంధులు కారు వీరు...ఆత్మ బలశూరులు : చినజీయర్​ స్వామి - విశాఖ నేత్ర విద్యాలయ

విభిన్న ప్రతిభావంతుల ఏషియన్​ గేమ్స్​లో పతకాలు సాధించిన.. విశాఖ నేత్ర విద్యాలయ విద్యార్థులను త్రిదండి చిన్నజీయర్​ స్వామి సత్కరించారు. అంధలైనప్పటికీ..దేశం గర్వించే విధంగా గుర్తింపు తెచ్చారని కొనియాడారు. వారికి సమాజం చేయూతనివ్వాలని ఆకాంక్షించారు.

విశాఖ నేత్ర విద్యాలయ

By

Published : Apr 28, 2019, 5:22 AM IST

నేత్ర విద్యాలయ విద్యార్థులకు సత్కారం

శ్రీలంకలో జరిగిన ఏషియన్​ గేమ్స్​లో పతకాలు సాధించిన విశాఖ నేత్ర విద్యాలయ విద్యార్థులను చిన్నజీయర్​ స్వామి శనివారం సత్కరించారు. వివిధ దేశ విదేశీ క్రీడల్లో విజయం సాధించిన వారికి మంగళశాసనాలు అందించారు. దేశం గర్వించే రీతిలో అంధ విద్యార్థులు దూసుకుపోతున్నారని కొనియాడారు. వారికి సమాజం చేయుతనివ్వాలని కోరారు. వుడా బాలల థియేటర్​లో జరిగిన ఈ కార్యక్రమంలో..మహా సిమెంట్​, మై హోమ్​ అధినేత రామేశ్వర్​, కలెక్టర్​ కె. భాస్కర్​లు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక, సంగీత కచేరీలు ఆకట్టుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details