గుంటురు జిల్లా తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేయనున్న నాదెండ్ల మనోహర్ 22న నామినేషన్ వేయనున్నారు. ఆ రోజు నుంచే ప్రచారం ప్రారంభిస్తానని ప్రకటించారు.
S
By
Published : Mar 19, 2019, 9:59 AM IST
సేవ చేసే భాగ్యం కల్పించండి: నాదెండ్ల
గుంటురు జిల్లా తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ బరిలోకి దిగనున్నారు.ఈ నెల22న ఉదయం11గంటలకు నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు.ఆ రోజు నుంచే ప్రచారం ప్రారంభిస్తానని ప్రకటించారు.తనకు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి స్ఫూర్తిఅని...అందుకే బీఎస్పీ తో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు.తనను తెనాలి ప్రజలు గెలిపించి ఆ ప్రాంతానికి సేవచేసే భాగ్యం కల్పించాలని కోరారు.