ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

జిల్లాల వారీగా మంత్రుల జాబితా ఇదే! - new cabinet

రాష్ట్రంలో కొత్త మంత్రి వర్గం కొలువుదీరేందుకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే.. నూతన మంత్రుల జాబితాను ముఖ్యమంత్రి జగన్.. గవర్నర్ నరసింహన్ కు అందించారు.

jagan

By

Published : Jun 7, 2019, 11:31 PM IST

రాష్ట్ర మంత్రివర్గ కూర్పును ముఖ్యమంత్రి జగన్ పూర్తి చేశారు. కొత్త మంత్రులు.. శనివారం ఉదయం గవర్నర్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు జిల్లాలు, నియోజకవర్గాల వారీగా.. అమాత్యయోగం దక్కించుకున్న ఎమ్మెల్యేల వివరాలు ఇలా ఉన్నాయి.

జిల్లా నియోజకవర్గం
శ్రీకాకుళం ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట
విజయనగరం బొత్స సత్యనారాయణ చీపురుపల్లి
పాముల పుష్పశ్రీవాణి కురుపాం
విశాఖపట్నం అవంతి శ్రీనివాస్‌ భీమిలి
తూర్పుగోదావరి కురసాల కన్నబాబు కాకినాడ రూరల్
పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ (ఎమ్మెల్సీ)
పినిపే విశ్వరూప్‌ అమలాపురం
పశ్చిమ గోదావరి ఆళ్ల నాని ఏలూరు
తానేటి వనిత కొవ్వూరు
చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆచంట
కృష్ణా కొడాలి నాని గుడివాడ
పేర్ని నాని మచిలీపట్నం
వెల్లంపల్లి శ్రీనివాస్‌ విజయవాడ పశ్చిమ
గుంటూరు మేకతోటి సుచరిత పత్తిపాడు
మోపిదేవి వెంకటరమణ (ఎమ్మెల్సీగా అవకాశం)
ప్రకాశం బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఒంగోలు
ఆదిమూలపు సురేశ్‌ ఎర్రగొండపాలెం
నెల్లూరు మేకపాటి గౌతంరెడ్డి ఆత్మకూరు
అనిల్‌కుమార్‌ యాదవ్‌ నెల్లూరు సిటీ
చిత్తూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు
నారాయణస్వామి గంగాధర నెల్లూరు
అనంతపురం శంకరనారాయణ పెనుగొండ
కడప అంజద్‌ బాషా కడప
కర్నూలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి డోన్
గుమ్మనూరు జయరామ్‌ ఆలూరు

ABOUT THE AUTHOR

...view details