రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖను పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తానేటి వనితకు సీఎం జగన్ కేటాయించారు. ప్రస్తుత్త ఎన్నికల్లో కొవ్వూరు ఎమ్మెల్యేగా గెలిచిన వనిత... ఎమ్మెల్యేగా రెండో పర్యాయంలో మంత్రి పదవి అందుకున్నారు. సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మంత్రి వనిత చెప్పారు. కొవ్వూరు నియోజక వర్గంతో పాటు రాష్ట్రంలోని సమస్యల పరిష్కరానికే తన ప్రథమ ప్రాధాన్యత అని చెప్పారు. పారదర్శక పాలన అందించాలన్న సీఎం ఆదేశాలను తప్పక అమలు చేస్తానంటున్న మంత్రి తానేటి వనితతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ప్రతి ఒక్కరికీ నవరత్నాలు అందిస్తాం: మంత్రి వనిత - మంత్రి తానేటి వనిత
మంత్రి వర్గంలో స్థానం లభించిన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనితకు ముఖ్యమంత్రి జగన్.. స్త్రీ, శిశు సంక్షేమ శాఖను కేటాయించారు. ఎమ్మెల్యేగా గెలిచిన రెండో పర్యాయంలో మంత్రి పదవి దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారు.
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత