ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని విజయ థియేటర్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. రహదారిపై వేగంగా వస్తూ ద్విచక్ర వాహనంతో చిన్నారిని ఢీకొట్టాడు. తీవ్ర గాయాలైన బాలుడిని స్థానిక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.
చిన్నారిని ఢీకొట్టాడు... దేహశుద్ధి చేశారు! - markapuram
ప్రకాశం జిల్లా మార్కాపురంలో ద్విచక్ర వాహనంపై వేగంగా వచ్చి చిన్నారిని ఢీకొట్టాడు. స్థానికులు వారిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
వేగంగా నడిపి చిన్నారిని ఢీకొట్టాడు