ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'అన్ని రంగాల్లోనూ మహిళలకు ప్రాధాన్యం' - తెదేపా

తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ మహిళలకు ప్రాధాన్యం ఇస్తోందని కల్యాణదుర్గం అభ్యర్థి మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు అన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన ఓటర్లనుద్దేశించి మాట్లాడారు.

కల్యాణదుర్గంలో మాదినేని ఉమామహేశ్వర నాయుడు

By

Published : Apr 6, 2019, 6:29 PM IST

కల్యాణదుర్గంలో మాదినేని ఉమామహేశ్వర నాయుడు

అనంతపరం జిల్లా కల్యాణదుర్గం తెదేపా అభ్యర్థి ఉమామహేశ్వర్ నాయుడు విస్తృత ప్రచారం నిర్వహించారు. పలు గ్రామాల్లో ప్రచారంలో పాల్గొని తెదేపానే తిరిగి గెలిపించాలని ప్రజల్ని కోరారు. పసుపు-కుంకుమ తెదేపా ప్రభుత్వం మహిళలకు ఆర్థిక స్వేచ్చ కల్పిస్తోందని ఆయన ఓటర్లకు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details