ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

బొగ్గు లారీ బోల్తా.. డ్రైవర్​ సురక్షితం - coal

కమలాపురం రహదారిలో బొగ్గు లారీ బొల్తా పడింది. పందులు అడ్డురావడంతో ఈ ఘటన జరిగిందని స్థానికులంటున్నారు. ప్రమాదం నుంచి డ్రైవర్​ సురక్షితంగా బయటపడ్డారు.

బొగ్గు లారీ బొల్తా

By

Published : May 28, 2019, 7:40 PM IST

బొగ్గు లారీ బొల్తా

కడప జిల్లా కమలాపురం-కాజీపేట ప్రధాన రహదారిలో బొగ్గు లారీ బొల్తా పడింది. ఈ లారీ కృష్ణపట్నం పోర్టు నుంచి బొగ్గు లోడుతో ఎర్రగుంటలోని భారతి సిమెంట్ కర్మాగారానికి వెళ్తుంది. రహదారిపై పందులు అడ్డురావడం వలన రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి పొలాల్లోకి దూసుకెళ్లి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదం నుంచి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details