తెరాస, వైకాపా మధ్య ఉన్న ముసుగు తొలగింది! - జగన్
సీఎం కుర్చీ కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు.. వైకాపా అధ్యక్షుడు జగన్ తాకట్టు పెట్టారని తెదేపా నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస, వైకాపా మధ్య ఉన్న ముసుగు తొలగిపోయిందన్నారు. జగన్.. రాష్ట్ర ద్రోహి అని వ్యాఖ్యానించారు.
తెదేపా నేత బుద్దా వెంకన్న
ఇవి కూడా చదవండి:దొంగ వస్తున్నాడు జాగ్రత్త... చంద్రబాబు కొత్త నినాదం