ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఇద్దరు కూతుళ్లకు ఉరివేసి.. తానూ ఆత్మహత్య - ఇద్దరు కూతుళ్లకు ఉరివేసి.. తానూ ఆత్మహత్య

తెలంగాణ సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓవ్యక్తి తన ఇద్దరు కూతుళ్లకు ఉరివేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన దుబ్బాక పట్టణ పరిధిలోని లచ్చపేటలో జరిగింది.

darunam

By

Published : Apr 26, 2019, 9:06 AM IST

ఇద్దరు కూతుళ్లకు ఉరివేసి.. తానూ ఆత్మహత్య
ఓ కసాయి తండ్రి తన ఇద్దరు కూతుళ్లకు ఉరి వేసి తానూ.. ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా లచ్చపేటలో చోటు చేసుకుంది. బడుగు రాజేందర్ అనే వ్యక్తి మద్యం మత్తులో తన బిడ్డలైన తొమ్మిది సంవత్సరాల భవాని, ఆరు సంవత్సరాల లక్ష్మికి ఉరి వేసి.. తానూ బలవన్మరణానికి పాల్పపడ్డాడు. తెల్లవారిన తర్వాత విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంవత్సరం క్రితమే చిన్నారుల తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు ఇతర కారణాలతో రోజూ తాగి చిన్నారులను సరిగ్గా చూసుకునేవాడు కాదని స్థానికులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details