ప్రస్తుత పరిస్థితుల రీత్యా తిరిగి ఏపీ కేడరుకు డిప్యుటేషన్‌పై వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై జగన్, తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని కొందరు అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర డిప్యుటేషన్‌పై ఏపీకి వస్తున్నట్లు సమాచారం. ఏపీకి డిప్యుటేషన్‌పై వచ్చేందుకు మరికొంతమంది ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఏపీకి వచ్చేందుకు 'శ్రీలక్ష్మి' దరఖాస్తు - జగన్
ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజనలో తెలంగాణ కేడర్‌కు వెళ్లిన ఆమె... తిరిగి ఏపీకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఓబులాపురం గనుల వ్యవహారంలో సీబీఐ విచారణ ఎదుర్కొన్న శ్రీలక్ష్మి...ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఐఏఎస్ శ్రీలక్ష్మి ...ఏపీ కేడర్‌కు దరఖాస్తు
ఇవీ చూడండి :జగన్‌తో స్టీఫెన్ భేటీ... గంటసేపు ఆసక్తికర చర్చ
Last Updated : May 28, 2019, 12:25 PM IST