ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

వెబ్​సైట్​లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లు - hall tickets

ఈ నెల 26న జరిగే గ్రూప్-1 ప్రాథమిక పరీక్షకు హాల్​ టికెట్లు విడుదల అయ్యాయి. ఈ విషయంపై ఏపీపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. బోర్డు వెబ్​సైట్ ద్వారా హాల్ టికెట్లు డౌన్​లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు తెలిపింది.

గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష హాల్ టికెట్లు విడుదల

By

Published : May 17, 2019, 7:27 PM IST

Updated : May 17, 2019, 8:46 PM IST

వెబ్​సైట్​లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లు

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్​ టికెట్లను వెబ్‌సైట్‌లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ నెల 26న జరిగే గ్రూప్-1 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపింది. ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లనుhttps://psc.ap.gov.in/ ద్వారా పొందవచ్చిన ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు.

Last Updated : May 17, 2019, 8:46 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details