నూజివీడు విజయాబ్యాంకులో షార్ట్ సర్క్యూట్- సామగ్రి దగ్ధం - nujiveedu
నూజివీడు విజయాబ్యాంక్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా పొగతో కూడిన మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చారు. మేనేజర్ గదిలో కంప్యూటర్, ఏసీ పూర్తిగా దగ్ధమయ్యాయి.
సామగ్రి దగ్ధం
ఇవీ చదవండి..పేటలో కూలిన రెస్టారెంట్ పైకప్పు.. ఒకరికి గాయాలు