మాజీ ప్రధాని దేవెగౌడ నేడు రాష్ట్రానికి రానున్నారు.విజయవాడ ప్రజావేదికలో చంద్రబాబును కలవనున్నారు.చంద్రబాబుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారు.అనంతరం మధ్యాహ్నం12గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తారు.
చంద్రబాబుకు మద్దతుగా దేవెగౌడ ప్రచారం...! - ప్రధాని
ఇప్పటికే పలువురు జాతీయ నేతలు రాష్ట్రానికి వచ్చి చంద్రబాబు మద్దతుగా ప్రచారం చేశారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం మరోసారి తెలుగుదేశాన్ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తీ చేశారు. ఇప్పుడు అదే బాటలో మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ వస్తున్నారు.
నేడు రాష్ట్రానికి మాజీ ప్రధాని దేవెగౌడ