ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

మేక పిల్లకు గోమాత పాలు... హత్తుకున్న తల్లిప్రేమ - మేక పిల్ల

అమ్మ ప్రేమ పంచడానికి కన్న పిల్లే కానక్కర్లేదని నిరూపించిందో గోమాత. తన దూడతోపాటు మేక పిల్లకు పాలు ఇస్తూ తల్లి మమకారాన్ని చాటుకుంటోంది.

మాతృహృదయాన్ని చాటుకున్న ఆవు

By

Published : Mar 21, 2019, 8:13 AM IST

Updated : Mar 21, 2019, 4:45 PM IST

మాతృహృదయాన్ని చాటుకున్న ఆవు
ఈ సృష్టిలో అమ్మప్రేమకు మించిన గొప్పది మరొకటి లేదు. ఆ మాటకు మనుషులే కాదు.. జంతువులు అతీతం కాదని నిరూపించింది ఓ ఆవు. ప్రేమను పంచేందుకు తన పిల్లే కానక్కర్లేదంటూ పాలిచ్చేస్తోంది. కర్నూలు జిల్లా హలహర్వి మండలం గూళ్యం గ్రామంలో కావలి చిన్న కళింగ అనే వ్యక్తికి ఒక ఆవు ఉంది. ఈ ఆవు తన దూడతోపాటు ఇంట్లో పెరుగుతున్న మేకకు పాలిస్తోంది.
Last Updated : Mar 21, 2019, 4:45 PM IST

ABOUT THE AUTHOR

...view details