ఎన్నికల్లో ప్రజలు అందించిన ఘనవిజయం.. తన భుజస్కందాలపై అంతులేని బాధ్యత మోపిందని ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి అన్నారు. ట్విటర్ ద్వారా భగవంతుడు, రాష్ట్ర ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయననీ.. రాష్ట్రంలో సుపరిపాలన తీసుకొచ్చి దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తానని హామీ ఇచ్చారు.
దేశమంతా రాష్ట్రం వైపు చూసేలా చేస్తా: సీఎం జగన్ - to
"ఎన్నికల్లో ప్రజలు ఘన విజయం అందించారు. ఈ విజయం నా భుజస్కంధాలపై అంతులేని భాధ్యత మోపింది. భగవంతునితో పాటు రాష్ట్ర ప్రజలందరికి ధన్యవాదాలు" సీఎం జగన్
దేశమంతా రాష్ట్రం వైపు చూసేలా చేస్తా: సీఎం జగన్