ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

పెండింగ్ స్థానాలు.. అభ్యర్థులు ఎవరు? - CM MEETING

సార్వత్రిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెదేపా అధినేత చంద్రబాబు.. అభ్యర్థుల ఖరారులో మిగిలిన పనిని పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. పెండింగ్​లో ఉన్న 49 అసెంబ్లీ.. 25 లోక్​సభ నియోజకవర్గాల అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఇవాళ సమీక్ష చేయనున్నారు.

సీఎం సమీక్ష

By

Published : Mar 15, 2019, 12:58 PM IST

సీఎం సమీక్ష

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details