ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

వై.యస్. వివేకా మృతిపై సీఎం సంతాపం - vivekanandareddy

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్​ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చంద్రబాబు

By

Published : Mar 15, 2019, 1:39 PM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్​సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రిగా, ప్రజాప్రతినిధిగా ప్రజాభిమానం పొందారని కొనియాడారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా దీర్ఘకాలం సేవలందించారన్నారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details