సెల్ సర్వీసులకు అంతరాయం లేకుండా ఆర్టీజీఎస్ ఏర్పాట్లు చేసింది. తుపాను ప్రభావిత మండలాల్లో ఇంట్రా సర్కిల్ రోమింగ్ విధానాన్ని అమలు చేశారు. ఒక ఆపరేటర్ టవర్ పనిచేయకపోయినా ఆ ప్రాంతంలోని ఇతర ఆపరేటర్ టవర్‌తో సర్వీసులు పనిచేస్తున్నాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా సదుపాయం చేశారు.
సెల్ సర్వీసులకు అంతరాయం లేకుండా ఆర్టీజీఎస్ ఏర్పాట్లు - CELL SERVICES NOT PROBLEMS RTGS ARRANGEMENTS
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సమస్యలు తలెత్తేకుండా ఆర్టీజీఎస్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది
సెల్ సర్వీసులకు అంతరాయం లేకుండా ఆర్టీజీఎస్ ఏర్పాట్లు