ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'జగన్‌, విజయసాయిల బెయిల్‌ రద్దు చేయండి' - జగన్‌

అనేక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్, విజయసాయిరెడ్డి.. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. జగన్‌, విజయసాయిరెడ్డి బెయిల్‌ను వెంటనే రద్దుచేయాలని ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామన్నారు.

తెదేపా నేత బుద్దా వెంకన్న

By

Published : Mar 27, 2019, 2:54 PM IST

తెదేపా నేత బుద్దా వెంకన్న
అనేక కేసుల్లో నేరస్తులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా అధనేతజగన్‌, విజయసాయిరెడ్డికి.. వెంటనేబెయిల్‌ రద్దుచేయాలని ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామన్నారుతెదేపా నేత బుద్దా వెంకన్న. వాళ్లిద్దరూ కలిసిరాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలని చూస్తున్నారనిఅమరావతిలో ఆరోపించారు. ఆర్థిక నేరస్తుడైన విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేస్తే.. రాష్ట్రంలోనిఅధికారుల్ని ఎన్నికల సంఘం బదిలీ చేయటం అన్యాయమన్నారు. బెయిల్‌పై వచ్చిన వాళ్లు క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. భాజపా, తెరాసతో కలిసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు జగన్ చేస్తున్న కుట్రలకు.. ప్రజలే ఎన్నికల్లో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details