ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

చారిత్రక చార్మినార్​కు ఊడిన పెచ్చులు - CORPORATER

చారిత్రక కట్టడం... యాత్రికులతో రద్దీగా ఉండే పర్యాటక ప్రాంతం చార్మినార్​. అటువంటి చార్మినార్​లోని ఒక మినార్​ పెచ్చులు ఊడి కింద పడ్డాయి. ఘటనకు గల కారణలను అధికారులు పరిశీలిస్తున్నారు.

చారిత్రక చార్మినార్​కు ఊడిన పెచ్చులు

By

Published : May 2, 2019, 2:58 PM IST

చారిత్రక చార్మినార్​కు ఊడిన పెచ్చులు

హైదరాబాద్​లో ప్రసిద్ధిగాంచిన చారిత్రక కట్టడం చార్మినార్​. ఈ అందమైన కట్టడానికున్న 4 మినార్​లలో ఒక దానికి పెచ్చులు ఊడి కింద పడ్డాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న పత్తర్​ గట్టి కార్పొరేటర్​, చార్మినార్​ ట్రాఫిక్​ ఎసీపీ నాగన్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన అంశాలను పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details