ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

తోటల్లో ఎలుగుబంట్లు...రైతుల ఆందోళన - wandering

శ్రీకాకుళం జిల్లా మందస మండలం ఉద్దానం ప్రాంతాల్లో ఎలుగబంట్ల సంచారం పెరుగుతోంది. సోమవారం ఓ ఎలుగు ఈ ప్రాంతంలో సంచరిస్తూ వీడియోకు చిక్కింది.

ఉద్దాన ప్రాంతాల్లో పెరుగుతున్న ఎలుగుబంట్ల సంచారం

By

Published : Jun 11, 2019, 7:37 AM IST

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఎలుగుబంట్ల సంచారం పెరుగుతోంది. ఎలుగుబంట్లను చూసి జీడి మామిడి, కొబ్బరి తోటల రైతులు భయాందోళనకు గురువుతున్నారు. సోమవారం బేతాళపురం సమీపంలో ఎలుగుబంటి కనిపించడంతో స్థానికులు భీతిల్లుతున్నారు. రట్టి-బేతాళపురం వద్ద ఎలుగు సంచరించడం స్థానికులు గమనించారు. ఆ సమయంలో ద్విచక్రవాహనంపై అటువైపుగా వస్తోన్న వ్యక్తిని అప్రమత్తం చేశారు.

ఉద్దాన ప్రాంతాల్లో పెరుగుతున్న ఎలుగుబంట్ల సంచారం

ABOUT THE AUTHOR

...view details