అసెంబ్లీలో కాపుల బిల్లు - acchennayudu
కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టింది. ఆర్థికంగా వెనుకపడిన కాపుల సంక్షేమానికి ఈ బిల్లు ప్రవేశపెట్టారు.
కాపు
కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టింది. బీసీ సంక్షేమశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ బిల్లును సభ ముందుంచారు. ఈబీసీలో కాపులకు ఉద్యోగ, విద్యా సంస్థల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును ప్రవేశపెట్టారు.