ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

కుమారస్వామితో జగన్ విందు భేటీ - విందు భేటీ

హస్తినలో ఏపీ సీఎం జగన్ అధికారిక నివాసంలో విందు భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి కర్ణాటక సీఎం కుమారస్వామిని ఆహ్వానించారు వైఎస్ జగన్.

cm jagan

By

Published : Jun 15, 2019, 2:34 PM IST

ఏపీ సీఎం అధికారిక నివాసంలో విందు భేటీ

ముఖ్యమంత్రి జగన్...దిల్లీలోని అధికారిక నివాసంలో కర్ణాటక సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు.కుమారస్వామిని జగన్ విందుకు ఆహ్వానించారు.విందుకు హాజరైన కుమారస్వామిని సీఎం జగన్...ఆత్మీయంగా సత్కరించి వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని బహుకరించారు.

ABOUT THE AUTHOR

...view details