జయసుధ ప్రచారం.. వైకాపాను గెలిపించాలని పిలుపు - tdp
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గదారాడలో సినీ నటులు ప్రచారం నిర్వహించారు. రాజానగరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి రాజా, రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి మార్గని భరత్‌లకు మద్దతుగా జయసుధ, రవీంద్రనాథ్‌లు ప్రచారం చేశారు.
వైకాపా ప్రచారంలో సినీనటి జయసుధ