పాదచారులపైకి దూసుకెళ్లిన లారీ...ముగ్గురు మృతి - acci
కర్ణాటక నుంచి శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తున్న వ్యక్తులపైకి లారీ దూసుకెళ్లింది. కొందరు లారీ చక్రాల కింద పడి నలిగిపోయారు. మరికొందరు భయంతో పరుగులు తీశారు. కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల సమీపంలో జరిగిన ఈ దారుణం అందర్నీ కలచి వేసింది.
పాదచారులపాకి దూసుకెళ్లిన లారీ...ముగ్గురు మృతి