- బంగాల్‌లో శారద కుంభకోణంపై విచారణ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చిన సీబీఐ
- తమ విచారణకు పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ సహకరించట్లేదని ఫిర్యాదు
- పలుమార్లు సమన్లు ఇచ్చినా రాజీవ్ కుమార్ స్పందించలేదని సీబీఐ వివరణ
- ఈ అంశంపై రేపు విచారణ చేపడతామన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయి
- సీబీఐ తరఫున సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చిన సీనియర్ న్యాయవాది తుషార్
శారదా కుంభకోణంపై సుప్రీంకోర్టులో రేపు విచారణ - SUPREME
సుప్రీం
2019-02-04 10:51:10