ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / bharat

యానాం కళాశాలకు ఆన్​లైన్​ ద్వారా ప్రధాని శంకుస్థాపన - PM MODI

యానాంలో కేంద్ర నిధులతో నిర్మితమవుతున్న ఇంజినీరింగ్ కళాశాలకు ఆన్​లైన్ ద్వారా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.

ఇంజినీరింగ్ కళాశాల శిలాఫలకం

By

Published : Feb 3, 2019, 7:47 PM IST

యానాంలో నూతన ఇంజినీరింగ్ కళాశాల
యానాంలో నిర్మించనున్న ఇంజినీరింగ్ కాలేజికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. జమ్ము కశ్మీర్ నుంచి ఆన్​లైన్ ద్వారా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 16 ఎకరాల స్థలంలో 25కోట్ల వ్యయంతో నిర్మితమవనున్న కళాశాల పూర్తి ఖర్చును కేంద్ర భరించనుంది. పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు కార్యక్రమానికి హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details