హజారే డిమాండ్లను అంగీకరిస్తాం: ఫడణవీస్ - శివసేన
అన్ని డిమాండ్లను అంగీకరిస్తామని, దీక్షను విరమించాలని గాంధేయ వాది అన్నా హజారేను మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కోరారు.
దీక్షలో అన్నా హజారే
ప్రభుత్వాలు స్పందించకపోతే పద్మ భూషన్ను తిరిగి ఇచ్చేస్తానంటూ హజారే హెచ్చరించారు. హజారేను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని శివసేనతో పాటు పలు విపక్షాలు కోరాయి. అన్నా డిమాండ్లను అంగీకరిస్తామని, దీనికి సంబంధించి హజారేకు లేఖ కూడా రాశామని ఫడణవీస్ తెలిపారు.