ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / bharat

బంగాల్​ వివాదంపై పార్లమెంటులో దుమారం - పార్లమెంట్​ ఉభయ సభలు

విపక్షాల నిరసనలతో రాజ్యసభ మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా పడింది.

పార్లమెంటు

By

Published : Feb 4, 2019, 11:55 AM IST

రాజ్యసభ
సీబీఐ-బంగాల్​ ప్రభుత్వం మధ్య వివాదంపై పార్లమెంట్​ ఉభయ సభలు ప్రతిపక్షాల నిరసనలతో హోరెత్తాయి. ఉదయం లోక్​సభ, రాజ్యసభ సమావేశమైన వెంటనే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రఫేల్​ వ్యవహారంపై కాంగ్రెస్​ ఎంపీలు నిరసన చేపట్టారు.

మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ వాయిదా

సీబీఐ వివాదంపై రాజ్యసభలో తృణమూల్​ కాంగ్రెస్​ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఛైర్మన్ పోడియం వద్దకు వచ్చి తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. ఈ గందరగోళం మధ్య సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు ఛైర్మన్​.

ABOUT THE AUTHOR

...view details